పిల్లలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు

రోజుకో యాపిల్ తింటే, డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు అని మనం మన పిల్లలకు తరచుగా చెప్తూ ఉంటాము. కానీ, అలాంటి ఆపిల్ కూడా కలుషితం అయిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలా పండ్లు మరియు కూరగాయలు వివిధ కలుషితాలతో మనదాకా చేరుతున్నాయని అని మనకు తెలుసు. మీ పిల్లలకు సూక్ష్మక్రిములు లేని శుభ్రమైన పండ్లు మరియు కూరగాయలు ఎలా ఇవ్వచ్చో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి!

వ్యాసం నవీకరించబడింది

పిల్లలు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు
ప్రకటన
Nature Protect Fruit and Vegetable wash

తల్లిదండ్రులుగా మన పిల్లలకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలి అని ఆలోచిస్తాము, అదీ ఈ మహమ్మారి సమయంలో ఈ విషయం మనకి మరింత ఆందోళన కలిగిస్తుంది. అందుకే, మనం అమ్మే వారి నుంచి కొనుగోలు చేసే పండ్లు మరియు కూరగాయల పైన పురుగుల మందులు, మైనం, రసాయనాలు, వైరస్ లు మరియు సూక్ష్మక్రిములు ఉండటం గురించి ఆందోళన చెందడం సహజం. ఇంతకు ముందు అయితే మామూలు నీటితో కడిగితే సరిపోయేది, కానీ నేటి ప్రపంచంలో, మనం అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బేకింగ్ సోడా మరియు వెనిగర్ లాంటి ఇంటి చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇవి పండ్లు మరియు కూరగాయల పైన ఉన్న కలుషితాలను తొలగించడంలో వాటి ప్రభావం ఎంత వరకు ఉంటుందో మనకి తెలియదు. కానీ, భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే మేము ఈ సమస్యకు వివిధ పరిష్కారాలను ప్రయత్నించాము మరియు పరీక్షించాము. క్రింద ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా, మీ పిల్లలు సూక్ష్మక్రిములు లేని శుభ్రమైన పండ్లు మరియు కూరగాయలను అన్ని సమయాల్లో తింటున్నారని మీరు నిర్ధారించుకోవచ్చు!

1. వస్తువులు సరిగ్గా నిల్వ చేయండి

మీరు తాజా పండ్లు మరియు కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత, పాడైపోయే వస్తువులు అన్నింటీని రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోండని మేము సిఫార్సు చేస్తున్నాము. మీరు 40 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల సామాను తాజాగా ఉండేట్లు చేస్తుంది మరియు వాటి మీద సూక్ష్మక్రిములు రాకుండా చేస్తాయి.

మిగిలిన పండ్లు మరియు కూరగాయలను మామూలు రూమ్ టెంపరేచర్ లో కూరగాయలు పెట్టే బుట్టలు లేదా రాక్ లలో నిల్వ చేయవచ్చు. బుట్టలు, రాక్స్ మరియు రిఫ్రిజిరేటర్‌ మధ్యమధ్యలో క్లీన్ చేయమని మేము సూచిస్తున్నాము. ఎందుకంటే, ఇలా చేయడం వల్ల కుళ్లిపోయి, పాడైపోయిన పండ్లని ఎప్పడికప్పుడు తీసేయచ్చు. దీని వల్ల ఈ ప్రదేశంలో ఉండే బాక్టీరియా లేదా  సూక్ష్మ క్రిముల వల్ల తాజా పండ్లు పాడవకుండా ఉంటాయి. దీనికి తోడు, పిల్లలు తమకు ఇష్టమైన పండ్లని నిల్వ ఉంచిన స్థలం నుంచి తీసుకుని సరైన పద్దతిలో శుభ్రం చేయకుండా తినకూడదు అని మనం వారికి తప్పకుండా నేర్పించాల్సిన ముఖ్యమైన విషయం.

2. తినడానికి తయారుగా ఉన్నప్పుడు సహజమైన క్లీనర్ తో క్లీన్ చేయండి

ప్రకటన
Nature Protect Fruit and Vegetable wash

పండ్లు, కూరగాయలు కడిగేప్పుడు వాటిలో ఉండిపోయే తడి, సూక్ష్మ క్రిములు వృద్ధి చెందడానికి సహాయపడుతుంది అని మేము తెలుసుకున్నాము, ఎందుకంటే తడి ప్రదేశాల్లో బాక్టీరియా చాలా త్వరగా పెరుగుతుంది. కాబట్టి, మనం పండ్లు లేదా కూరగాయలను తినడానికి లేదా ఉడికించడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే కడగాలి.

మాలాగే, మీరు కూడా రసాయనాలు ఉన్న క్లీనర్‌లను ఉపయోగించడం గురించి భయపడవచ్చు, ఎందుకంటే ఇవి పిల్లల ఆరోగ్యానికి ఇవి హాని కలిగిస్తాయి. అందుకే, నేచర్ ప్రొటెక్ట్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వాష్ ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం అని కనుక్కున్నాము, ఇందులో కఠినమైన రసాయనాలకు బదులుగా వేప, తులసి, నిమ్మ మరియు సిట్రస్ వంటి సహజ పదార్థాలు ఉపయోగించారు. తల్లిదండ్రులుగా మనకు అతి పెద్ద ఆకర్షణ ఏమిటంటే ఇది ఎఫ్డీఏ నుంచి ఆమోదం పొందింది, అలానే పిల్లల డాక్టర్లు కూడా సిఫార్సు చేస్తున్నారు. మాకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే, దీనిని ఉపయోగించిన తరువాత పండ్లు, కూరగాయల మీద ఎలాంటి అవశేషాలు లేవు, అలాగే ఎలాంటి రుచి కూడా మిగలలేదు.

దానితో శుభ్రపరచిన పండ్లు మరియు కూరగాయల షెల్ఫ్ లైఫ్ కూడా పెరిగినట్లుగా కూడా మేము గమనించాము.  ప్రాచీన కాలం నుంచి వేపని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల ఉపయోగిస్తున్న సహజమైన పదార్థం, అందుకే వేప సమర్థవంతమైన క్రిమిసంహారక గా పని చేస్తుంది.

3. పండ్లు, కూరగాయలు వాడే ముందు వంటగదిని క్లీన్ చేయండి

మా అనుభవంలో, కిచెన్ సింక్, పాత్రలు, చాపింగ్ బోర్డులు మరియు కౌంటర్‌టాప్‌లను శుభ్రపరచడం చాలా ముఖ్యం అని తెలుసుకున్నాం. ఆహారం తయారు చేసే ముందు, తయారు చేసాకా కూడా ఇదే పద్ధతి పాటించాలి. అరటిపండ్లు, నారింజ వంటి ఒలిచిన వాటితో సహా పండ్లు మరియు కూరగాయలను మీరు శుభ్రం చేయండి, ఎందుకంటే కలుషితాలు పండ్ల లేదా కూరగాయల చర్మం చుట్టూ నుండి లోపలికి బదిలీ అవుతాయి.

తాజా పండ్లు, కూరగాయలు లేదా మాంసం కలిపి  వండుతున్నప్పుడు, వాటికి తగిన విడి పాత్రలు, కత్తులు, చాపింగ్ బోర్డులు ఉపయోగించడం మంచి పన.

4. ఇంటి చిట్కాలు ఉపయోగించడం తగ్గించండి.

మొదట పండ్లను, కూరగాయల్ని సాదా నీటితో కడిగి వాటి మీద ఉన్న దుమ్ము, మట్టిని కడిగివేయండి. ఈ సమయంలో కూరగాయల్ని కడగడానికి మీరు బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు, లేదా పండ్లను శుభ్రపరచడానికి వెనిగర్ ఉన్న ఫ్రూట్ వాష్ ఉపయోగించవచ్చు కానీ, ఈ ఇంటి రెమిడీలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అనేది మనకు తెలియదు. వీటి బదులు, కఠినమైన రసాయనాలు లేని, మీ పిల్లలకి పూర్తిగా సురక్షితమైన నేచర్ ప్రొటెక్ట్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వాష్ వంటి వాటిని ఎంచుకోమని సిఫార్సు చేస్తాము. మనకు  ఈ ఉత్పాదన యొక్క మంచి ప్రయోజనం ఏమిటంటే ఇది ఎక్కువగా సౌకర్యవంతమైనది మరియు ఉపయోగించడానికి సులభమైనది.  ప్యాకేజింగ్ పై సూచనలను అనుసరించి పండ్లు మరియు కూరగాయలను సమర్థవంతంగా శుభ్రపరచండి.

5. మీ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనేలా చక్కని ఆక్టివిటీగా మార్చండి

ఈ మహమ్మారి సమయంలో, పిల్లలు ఆటలు, చదువులలో మాత్రమే కాకుండా ఎంతో ఇష్టంగా ఇంటి పనులలో కూడా పాల్గొంటున్నారు. అలాంటి ఒక చక్కని ఆక్టివిటీ పండ్లను, కూరగాయల్ని శుభ్రం చేయడం. పిల్లలకి మొక్కలు ఎలా పెరుగుతాయి, మొక్కల్లోని భాగాలు ఏమిటి అనే అంశాలు నేర్పించడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఉదా: కారెట్లు, ముల్లంగి దుంప కూరగాయలు, పాలకూర, తోటకూర ఆకుకూరలు అని పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పచ్చు. ఈ ఆక్టివిటీ వల్ల పిల్లలకు కొత్త పదాలు, షేప్స్, కలర్స్, పరిమాణాలు, ఆకృతులు లాంటివి నేర్పించవచ్చు. ఇలాంటి పనులలో కొంచం పెద్ద పిల్లల్ని కూడా నిమగ్నం చేయడానికి ఇదొక గొప్ప మార్గం.

ఈ చిట్కాలు అనుసరించి మీ పిల్లలు ఎల్లవేళలా శుభ్రమైన పండ్లు, కూరగాయలు తినేలా చూసుకోండి.

https://www.cdc.gov/handwashing/show-me-the-science-hand-sanitizer.html

వ్యాసం మొదట ప్రచురించబడింది