ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ ను ఎందుకు ఎంపిక చేయాలి

సరైన రకం వాషింగ్ మెషీన్ లాండ్రీ ఎంపిక చేయడం అంటే బ్రీజ్ లాంటిది. ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ యొక్క ప్రయోజనాలను మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ గైడ్ మీ కోసం అనుకూలంగా ఉంటుంది!

వ్యాసం నవీకరించబడింది

Here’s Why You Should Choose a Front-Loading Washing Machine
ప్రకటన
Surf Excel Matic Liquid

ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ వాడకంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే లాండ్రీ విషయంలో ఇది హీరో అని చెప్పవచ్చు. ఇది మీ దుస్తులను త్వరగా, లోతుగా మరియు సున్నితంగా వాష్ చేస్తుంది. దీని గురించి మరిన్ని ప్రయోజనకరమైన విషయాలు తెలిపే ప్రయత్నం చేశాం. దీంతో ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ కొనుగోలు చేయడానికి ఈజీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

పెద్ద లోడ్ సామర్థ్యం

ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ యొక్క ముఖ్యమైన ప్రయోజనం దాని లోడ్ కెపాసిటీ. టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్లతో పోలిస్తే, ఫ్రంట్-లోడింగ్ పెద్ద లోడ్ సామర్థ్యాలతో వస్తాయి, ఇది ఒకేసారి పెద్ద బట్టలు ఉతకడానికి మీరు వాడుకోవచ్చు. మీరు ఎక్కువ పరిమాణం గల బట్టలను కూడా సులభంగా ఉతుకోవచ్చు. 

తక్కువ నీటి వినియోగం

సగటు టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్ ఒక లోడ్కు 90-100 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంది, అయితే ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ ఆ మొత్తంలో సగం లేదా అంతకంటే తక్కువ ఉపయోగిస్తుంది. 

ప్రకటన
Surf Excel Matic Liquid

లో పవర్,తక్కువ డిటర్జెంట్ వాడకం

టాప్-లోడర్లతో పోలిస్తే ఫ్రంట్-లోడర్లు కేవలం మూడింట ఒక వంతు శక్తిని, డిటర్జెంట్‌ను ఉపయోగిస్తాయి.

తక్కువ సైకిల్స్ అవసరం

ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ యొక్క పెద్ద లోడ్ సామర్థ్యం ఒకే వాష్ చక్రంలో ఎక్కువ పరిమణంగల బట్టలను లాండ్రీ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది మీకు కావల్సిన విధంగా వాష్ సైకిల్స్ సంఖ్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

స్పిన్ సైకిల్ సమయంలో తక్కువ శబ్దం

చాలా ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్లు వైబ్రేషన్ కంట్రోల్ కలిగి ఉంటాయి. ఈ లక్షణం లోపల ఉండే డ్రమ్‌ను పదిలంగా ఉండడానికి సహాయపడుతుంది. వైబ్రేషన్ సౌండ్ కూడ తక్కువగా వస్తుంది. అలాగే ఫ్లోర్ కూడ పదిలంగా ఉంటుంది.  

కాంపాక్ట్ బిల్డ్

టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్‌తో పోలిస్తే, ఫ్రంట్-లోడింగ్ మెషిన్ కాంపాక్ట్ మరియు తక్కువ స్థలాన్ని తీసుకుంటుంది.

ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్ క్తి-సమర్థవంతమైనది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది. ఎలాంటి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలో ఇక్కడ పొందుపరిచిన సమాచారంతో ఎంపిక చేసుకోవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది