మాల్ కి లేదా మార్కెట్ కి వెళ్తున్నారా? ఈ చిట్కాలు పాటించి జాగ్రత్తగా ఉండండి!

చాలా కాలం తర్వాత మనం షాపింగ్ చేయడం కోసం మాల్స్ కి, మార్కెట్ కి, అలాగే డైనింగ్‌కు మరియు ఆహ్లాద కార్యక్రమాలకు వెళ్లడం మొదలుపెట్టాము, కానీ మనం జాగ్రత్తగా ఉన్నామా లేదా అనే ఆలోచన ఉంటూనే ఉంది. ఈ కొత్త పరిస్థితులకి అలవాటు పడుతూ ఉన్నప్పుడు, మీకు ఇష్టమైన మాల్స్, మర్కెట్స్ కి వెళ్ళినప్పుడు ఈ టిప్స్ పాటించి సురక్షితమైన అనుభవాలను పొందండి.

వ్యాసం నవీకరించబడింది

మాల్ లో శుభ్రత గురించి ఆందోళనగా ఉందా?
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి కొత్త సాధారణ పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ స్ప్రే చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఇంతకుముందు, మాల్ లేదా మార్కెట్‌ కు వెళ్లడం అంటే ఒక ఉత్తేజకరమైన అనుభవంగా ఉండేది, కానీ ఇప్పుడు మనం అలా వెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ట్రయల్ రూమ్స్ నుంచి రెస్టారెంట్స్ అన్నిటి వరకు మనకు ఎక్కడ నుంచి వైరస్ లు మరియు సూక్ష్మక్రిములు అంటుకుంటాయి అనేది తెలియని పరిస్థితి. దీనికి తోడు, పిల్లలు మనతో బయటకు వస్తే మనకి ఆందోళన ఇంకా పెరిగిపోతుంది.

మనం వాళ్ళ వెనకాలే ఉండి, ఎప్పుడు ఏమి ముట్టుకుంటున్నారో చూస్తూ ఉండలేము, అలాగే వారి చేతుల్ని పదే పదే శుభ్రం చేస్తూ ఉండలేము. అలాగే, మాల్ కి లేదా మార్కెట్ కి వెళ్ళినప్పుడు సామాజిక దూరం ఒక్కటే పాటిస్తే సరిపోదని మేము తెలుసుకున్నాము, ఈ క్రింది చిట్కాలు కూడా సహాయపడతాయి:

1. రద్దీ సమయాల్లో వెళ్ళకండి

మేము చూసిన దాంట్లో, ఈ మధ్య మాల్స్ కొంచం తక్కువ రద్దీగానే ఉంటున్నాయి, అయినా కానీ, వారం మధ్యలో లేదా ఎక్కువ రద్దీ లేని సమయంలో వెళ్లడం మంచిది. ఇది మీరు సామాజిక దూరం పాటించడం సులభం చేస్తుంది, అలాగే మాల్‌ లేదా మార్కెట్‌ సందర్శన  మీకు సురక్షితమైన అనుభవం మిగుల్చుతుంది.

2. ఎల్లప్పుడూ మాస్క్ వేసుకోండి

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner

మొదటగా, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం మీ భద్రతను మాత్రమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారి భద్రతను కూడా కాపాడుతుంది అని గుర్తు పెట్టుకోండి. ఈ రోజుల్లో మాస్కులు రకరకాల రంగులు, డిజైన్లలో రావడంతో, మీకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. మాస్క్ కొనడానికి ఒకటే ప్రమాణం, అది ఏమిటంటే అది మీ నోటిని మరియు ముక్కుని తప్పక కప్పాలి. మరో మాటలో చెప్పాలంటే, మీరు బట్టలు ట్రై చేయడానికి వెళ్లినా, బాత్ రూమ్ కి వెళ్లినా మాస్క్ మీకు సరైన ఫిట్టింగ్ లో ఉండి సరిగ్గా గాలి ఆడేలా ఉండాలి.

3. ఒక స్టోర్ నుంచి మరొక స్టోర్ కి వెళ్ళకండి

మీరు మాల్ లేదా మార్కెట్ కి అత్యవసరం అయితేనే అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళండి. మేము మాల్ కి వెళ్ళినప్పుడు, అదనపు ప్రయాణాన్ని మేము తగ్గించుకున్నాము మరియు మేము షాపింగ్ చేయాలనుకున్న  సరాసరి స్టోరు లోనికి వెళ్ళాము, అక్కడి నుండి  సరాసరి భోజనం చేయాలనుకున్న చోటికి వెళ్ళాము.  కాబట్టి, బయలుదేరే ముందు చేయవలసిన పనుల జాబితా తయారు చేసుకోమని మేము సిఫార్సు చేస్తున్నాము. అవసరం లేని పలు ఉపరితలాలపై ముట్టుకోకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది.

4. మీ షాపింగ్ కార్ట్ ని డిస్ఇన్ఫెక్ట్ చేయండి 

షాపింగ్ కార్ట్ లేదా బుట్ట అనేది మాల్‌లో సాధారణంగా తాకే వస్తువులలో ఒకటి. ప్రత్యేకంగా మీరు కిరాణా సామాను కొనడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తుంది. మేము మాల్ కి వెళ్లిన సమయంలో మేము ఇదే సమస్యను ఎదుర్కొన్నాము. అయితే నేచర్ ప్రొటెక్ట్ సర్ఫేస్ డిస్ఇన్ఫెషన్ స్ప్రే రూపంలో అద్భుతమైన మరియు సులభ పరిష్కారాన్ని కనుగొన్నందుకు సంతోషిస్తున్నాము. ఈ డిస్ ఇంఫెక్టన్ట్ స్ప్రే ఎప్పుడైనా, ఎక్కడైనా పరిశుభ్రతను కాపాడడంలో మనకి సహాయం చేస్తుంది. మేము ఉపయోగించే లాగా స్టోర్ లో మీరు కూడా కార్ట్ లేదా బాస్కెట్ హేండిల్ ని డిస్ ఇంఫెక్టన్ట్ చేయవచ్చు. 

ఇది సహజంగా తయారైన మరియు శక్తివంతమైన క్రిమిసంహారక మందు, ఇందులో వేప, కలబంద మరియు తులసి వంటి యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ పదార్థాలు కలిగి ఉన్నాయి. ఈ డిస్ ఇంఫెక్టన్ట్ స్ప్రేలో 60% పైగా ఆల్కహాల్ కంటెంట్ ఉంది, ఇది సీడీసీ వెబ్‌సైట్‌లో ఇచ్చినట్టు వైరస్లు మరియు సూక్ష్మక్రిములను చంపడానికి సరిపోతుంది. ఈ డిస్ ఇంఫెక్టన్ట్ స్ప్రే మురికి పట్టిన, జిగటగా ఉన్న హ్యాండిల్స్, డోర్ నోబ్స్ మొదలైనవి శుభ్రపరుస్తుంది. ఈ మహోన్నతమైన సౌకర్యవంతమైన ఉత్పాదన విషయంలో  మీరు చేయాల్సిందల్లా ప్యాక్ మీద ఉన్న సూచనలు పాటించడమే.

5. డ్రెస్సింగ్ రూమ్స్ ఉపయోగించడం మానుకోండి

చాలా స్టోర్స్ లో కొత్త బట్టలు ట్రై చేయడానికి ఫిట్టింగ్ రూమ్స్ ఓపెన్ చేసేశారు. ఎక్కువమంది వాటిని ఉపయోగించడం వల్ల, వాటిల్లో సూక్ష్మక్రిములు, వైరస్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడం వల్ల మీరు వీటిని వాడకుండా ఉంటేనే మంచిది అని మేము సూచిస్తాము. ఒకవేళ తప్పక వాడాల్సి వస్తే డోర్ హ్యాండిల్స్, హాంగర్లు, క్లోత్ క్లాత్‌  పెగ్స్, మరియు రూమ్ లోపల మీరు నేచర్ ప్రొటెక్ట్ డిస్ ఇంఫెక్టన్ట్ స్ప్రే చేయండి. ఉపయోగించిన  తర్వాత దీని నుంచి మంచి తాజా సువాసన వస్తుందని మేము గమనించాము!

6. ఫుడ్ కోర్ట్స్ కి వెళ్ళడానికి సమయం ఉంది

మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయడం ఇంతకు ముందు సాధారణం, కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా చేయకుండా ఉండడం మంచిది. దీని బదులు పార్సెల్ తీసుకెళ్లడం ఉత్తమం. లేదూ ఫుడ్ కోర్ట్ లోనే తినాలి అన్నప్పుడు, మీరు కూర్చునే ఛైర్స్ మరియు టేబుల్స్ ని డిస్ ఇన్ఫెక్ట్ చేయండి. అలాగే మీరు తినే ముందు, మీ చేతుల్ని డిస్ ఇన్ఫెక్ట్ చేయండి లేదా చేతులు బాగా కడుక్కోండి.

7. ఎలివేటర్లకు బదులుగా ఎస్కలేటర్లను ఉపయోగించండి

మూసి వేసి ఉన్నట్టు ఉండే ఎలివేటర్లలో సామాజిక దూరం పాటించలేము అని మేము అనుభవంలో తెలుసుకున్నాము. కాబట్టి మీరు మాల్‌లో ఉన్నప్పుడు, జనంలోకి ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉన్న మెట్లు లేదా ఎస్కలేటర్లను ఉపయోగించడం ఉత్తమం. లిఫ్ట్ ఎక్కాల్సి వస్తే, నేచర్ ప్రొటెక్ట్స్ ఆన్-ది-గో డిస్ఇన్ఫెక్షన్ స్ప్రే కొట్టకుండా మీరు బటన్స్, రైల్స్ ఏమి ముట్టుకోకండి. 

మాల్స్, మార్కెట్స్ మరియు ఇతర బయట ప్రదేశాల్లో ప్రాథమిక జాగ్రత్తలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా ప్రణాళిక వేసుకొని వెళితే మరియు అదనపు జాగర్తలు తీసుకుంటే మీ అనుభవం బాగుంటుంది.

https://www.cdc.gov/handwashing/show-me-the-science-hand-sanitizer.html

రహస్య సూచన : మీరు భారతదేశంలోని ఉత్తమమైన ఉత్పాదనలు ఇక్కడ. చూడండి

వ్యాసం మొదట ప్రచురించబడింది