ఆహార ప్రమాదాల తరువాత మీ లెహెంగాను కాపాడుకునేందుకు ఉపాయాలు

మీ లెహంగాఎప్పుడైనా ఆహార ప్రమాద బాధితురాలిగా ఉందా? అవును అయితే, మీరు ఇంకెంత మాత్రం చింతించవలసిన పని లేదు! దీని అందాన్ని పునరుద్ధరించేందుకు ఈ సరళ సూచనలు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Amazing Tips to Save Your LehengaAfter a Food Accident
ప్రకటన
Surf Excel Matic Liquid

మీరు అందంగా కనిపించేందుకు వివాహం సరైన ఘట్టం. లెహెంగా ధరించడం ద్వారా మీరు కచ్చితంగా మీ స్టైల్‌ని చాటుకుంటారు. కొన్ని నోరూరించే వంటకాలు ఆస్వాదించడానికి కూడా ఇది సరైన సందర్భం. వీటిని ఆస్వాదించడం వల్ల మీ బట్టలపై ఒకటి లేదా రెండు మరకలు పడవచ్చు.

కానీ, పొరబాటున కొద్దిపాటి ఆహార పదార్థం పడటం వల్ల మీ ఖరీదైన లెహంగా పాడైపోవలసిన అవసరం లేదు. మీకు ఇష్టమైన డిజైనర్‌ వేర్‌ నుంచి మరకలను పారదోలేందుకు ఈ సూచనలు పాటించండి.

సత్వరం చర్య తీసుకోండి

సాధ్యమైనంత త్వరగా ఈ మరకలను పోగొట్టాలని గుర్తుంచుకోండి. మరకపడిన చోట కొద్ది చుక్కల నీళ్ళు వేసి శుభ్రం చేయండి మరియు టిష్యూతో తుడిచి మరకలను పోగొట్టండి.

1) ఆయిల్‌ మరకలకు

ప్రకటన

Surf Excel Matic Liquid

మరకపై కొద్దిగా టాల్కమ్‌ పౌడర్‌ చల్లండి. దానిని కొద్దిసేపు అలా ఉంచండి. తడి స్పాంజితో దానిని సౌమ్యంగా రుద్దండి మరియు కళంకిత పౌడరును పరిశుభ్రమైన గుడ్డతో తొలగించండి. అవసరమైతే కడగండి.

2) పొడి మరకలకు

పరిశుభ్రమైన టూత్‌బ్రష్‌తో మెల్లగా పొడి రేణువులను దులిపేయండి. దానిపై టాల్కమ్‌ పౌడర్‌ చల్లి తడి వస్త్రంతో మెల్లగా తుడవండి. చివరగా, మీరు మామూలుగా చేసినట్లు ఉతకండి. వాష్‌-కేర్‌ లేబుల్‌పై ఇవ్వబడిన సూచనలను మీరు తప్పకుండా పాటించండి.

3) బోరిక్‌ పౌడరు ఉపయోగించండి

వైన్‌, జ్యూస్‌, చెమట మరియు టీ మరకలను బోరిక్‌ పౌడరుతో సులభంగా తొలగించవచ్చు. వాషర్‌లో నేరుగా 2 పెద్ద చెంచాల బోరిక్‌ పౌడర్‌ కలిపి మీ లెహంగాను వాష్‌ చేయండి.

ఈ సరళ, సులభ మరియు ప్రభావవంతమైన చర్యలు పాటించారంటే మీ ఆందమైన లెహంగా చూడటానికి కొత్తదానిగా కనిపిస్తుంది. కాబట్టి, ఆహార మరకల కారణంగా మీ డిజైనర్‌ బట్టలు పాడైపోతాయనే బెంగ లేకుండా బఫేలో ఉన్న ఏ ఆహార పదార్థాలనైనా మొహమాటపడకుండా ఆస్వాదించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది