మీ వాషింగ్ మెషీన్‌కు కొంత కాఫీని జోడించండి మరియు మీ నల్లని దుస్తులు నల్లగానే ఉండేలా చర్యలు తీసుకోండి

రంగు వెలిసిపోయిన వాటిని భర్తీ చేయడం తిరిగి కొత్తవాటిని కొనేందుకు బదులుగా, ఈ చిట్కాను ఉపయోగించి మీకు ఎంతగానో ఇష్టమైన బ్లాక్ టీ షర్ట్ లేదా మీరు మెచ్చే బ్లాక్ డ్రెస్‌కు తిరిగి నలుపు అందించవచ్చు.

వ్యాసం నవీకరించబడింది

Here’s how you can add some coffee to your washing machine and keep your blacks black
ప్రకటన
Surf Excel Matic Liquid

తరచుగా ఉతకడం మరియు ఆరేయడం కారణంగా నల్లని దుస్తులు క్రమంగా వాటి రంగును కోల్పోయి వెలిసిపోతుంటాయి. వాటి రంగును తిరిగి తీసుకు వచ్చేందుకు ఇది ఓ ప్రభావవంతమైన మార్గం.

  1. రంగుల సమన్వయం. మీరు ఒకేసారి పలు దుస్తులను ఉతుకుతున్నట్లు అయితే, ఒకసారి ఒకే రంగు లేదా ఛాయలో ఉన్న దుస్తులను వేయాలని గుర్తుంచుకోండి. చల్లని నీటిలో నార్మల్ వాష్ సైకిల్‌ను రన్ చేయండి.

  2. ఒక పాత్రలో స్ట్రాంగ్ బ్లాక్ కాఫీని రూపొందించండి. కాఫీని ఎంత స్ట్రాంగ్‌గా కాస్తే అది అంత నల్లగా మారుతుంది. కాచేటప్పుడే ఈ ఆలోచనను మనసులో ఉంచుకోండి. ఉతకడానికి మీకు 2 కప్పుల కాఫీ అవసరం అవుతుంది, అందుకే పెద్ద పరిమాణం ఉన్న కాఫీ మేకర్‌ను ఉపయోగించండి.

  3. రిన్స్ సైకిల్ ప్రారంభం అయ్యేందుకు ముందు, తాజాగా బ్రూయింగ్ చేసిన కాఫీని వాషింగ్‌ మెషీన్‌లో వేయండి. వాషర్ మూతను బిగించేసి, ఆ చర్య పూర్తయ్యే వరకు వేచి ఉండండి.

  4. మెషీన్‌లో కాకుండా, ఆ దుస్తులను బయటకు తీసి, పూర్తి ఎండేవరకూ ఆరేయండి.

తేలికయిన మరియు ప్రభావవంతమైన మార్గం కదా.

ముదురు రంగులు గల దుస్తులను మెషీన్‌లో ఉతకడం కారణంగా అవి వెలిసిపోయే అవకాశం ఉంది. అందుకే, మీ ముదురు రంగు దుస్తుల యొక్క రంగులను కాపాడేందుకు వాటిని విడిగానే ఆరేయండి.

ప్రకటన

Surf Excel Matic Liquid

వ్యాసం మొదట ప్రచురించబడింది