ఇంట్లో ఉపయోగించే ముందే తాగు నీటి బాటిల్స్ ను సరిగా శుభ్రం చేయడం ఎలా?

మీ వాటర్ బాటిల్ నుంచి ఒక నీటి గుటక వేయాలని భావించినప్పుడు దాని నుంచి దుర్వాసన వస్తే అప్పుడు కచ్చితంగా మీరు అయ్యో అనుకోవాల్సిందే.

వ్యాసం నవీకరించబడింది

How to properly clean drinking water bottles before use at home
ప్రకటన
Surf Excel Matic Liquid

వాటర్ బాటిల్ శుభ్రంగా లేదని చెప్పడానికి దాని నుంచి వచ్చే దుర్వాసన మాత్రమే సూచిక కాదు. ఈ కింది వాటిలో ఏ పద్ధతి అయినా మీరు ఎంచుకోవచ్చు.

విమ్ డిష్‌వాష్ లిక్విడ్‌తో ప్రతిరోజూ మీ బాటిల్‌ను శుభ్రం చేయండి.

ఇంట్లో ఉపయోగించే ముందే తాగు నీటి బాటిల్స్ ను సరిగా శుభ్రం చేయడం ఎలా?

వెనిగర్

దశ 1:

ప్రకటన

Surf Excel Matic Liquid

వెచ్చని నీటితో మీ వాటర్ బాటిల్‌ను శుభ్రంగా కడగండి.

దశ 2:

ఒక కప్పు నీటిలో 1-2 టేబుల్ స్పూన్‌ల వెనిగర్‌ను కలపండి, ఆ ద్రావకాన్ని బాటిల్‌లో పోసి, బాటిల్‌ను శుభ్రమయిన నీటితో నింపండి

దశ 3:

ఆ ద్రావకాన్ని 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

దశ 4:

వెనిగర్ వాసన పోయే వరకూ బాటిల్‌ను శుభ్రంగా కడుగుతూనే ఉండండి.

దశ 5:

ఆ తరువాత బాటిల్‌ను ఆరబెట్టండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది