వాసన వస్తున్న మీ వాషింగ్‌ మెషీన్‌కి డియోడరైజ్‌ చేయడానికి మీరు కేవలం నాలుగు అడుగుల దూరంలో ఉన్నారు

మీ వాషింగ్‌ మెషీన్‌కి మంచి క్లీనింగ్‌ మరియు దాని నుంచి అప్రియకరమైన వాసనను తొలగించడానికి డియోడరైజింగ్‌ అవసరం.

వ్యాసం నవీకరించబడింది

You're Just Four Steps Away from Deodorising Your Smelly Washing Machine
ప్రకటన
Surf Excel Matic Liquid

అనేక లోడ్‌లను ఉతికిన తరువాత, మీ వాషింగ్‌ మెషీన్‌లో మీకు దుర్గంధం రావచ్చు. భయపడకండి. మీ మెషీన్‌ డ్రమ్‌లో లింట్‌ మరియు డిటర్జెంట్‌ డిపాజిట్‌లు జమవ్వడం వల్ల ఇది సాధారణంగా కలుగుతుంది.

కంగారుపడకండి. సత్వర పరిష్కారం ఇక్కడ ఇస్తున్నాము.

ఉత్పాదన డిపాజిట్‌లను తొలగించేందుకు నెలకు ఒకసారి వేడి నీటితో ఖాళీ లోడ్‌ని రన్‌ చేయండి. ఇంకా, మీ వాషింగ్‌ మెషీన్‌ యొక్క డోర్‌ రబ్బరు సీల్‌ని క్రమంతప్పకుండా శుభ్రం చేయండి.

స్టెప్‌ 1:

¼ కప్పు బేకింగ్‌ సోడా మరియు ¼ కప్పు నీటితో ద్రావణం తయారుచేయండి. మీరు ద్రావణాన్ని బాగా మిశ్రమం చేయండి. ఈ ద్రావణాన్ని మీ మెషీన్‌లోని డిటర్జెంట్‌ డబ్బాలో కలపండి.

ప్రకటన

Surf Excel Matic Liquid

స్టెప్‌ 2:

మీరు మీ మెషీన్‌ డ్రమ్‌లో 2 కప్పుల తెల్లని వినిగర్‌ పోయడం మరియు  అధిక ఉష్ణోగ్రతలో మామూలు లోడ్‌ని రన్‌ చేయడం అవసరం. బ్యాక్టీరియాను చంపడానికి మరియు మురికి మొత్తాన్ని పోగొట్టడానికి అధిక ఉష్ణోగ్రత సహాయపడుతుంది.

స్టెప్‌ 3:

1 కప్పు వినిగర్‌ మరియు 1 కప్పు నీళ్ళతో తయారుచేసిన ద్రావణంలో ముంచిన స్పాంజి యొక్క గరుకు వైపుతో మిగతా మురికి లేదా మరకలను రుద్దండి. రబ్బరు సీలును శుభ్రంచేయడం ముఖ్యం, డిటర్జెంట్‌ అవశేషంలో అత్యధికం ప్రతి వాష్‌ సైకిల్‌ తరువాత సీలులో జమవుతుంది.

స్టెప్‌ 4:

తాజాదనాన్ని నిలబెట్టేందుకు, అధిక సామర్థ్యం గల వాషింగ్‌ మెషీన్‌ కొరకు తయారు చేసిన అత్యధిక నాణ్యత గల డిటర్జెంట్‌లను ఉపయోగించండి. సైకిల్స్‌ మధ్యలో డ్రమ్మును ఆరబెట్టండి, డిటర్జెంట్‌ డ్రాయర్‌ మరియు లింట్‌ ఫిల్టర్‌ని క్లియర్‌ చేయండి అప్పుడప్పుడు గాస్కెట్‌ని శుభ్రం చేయండి.

 ప్రతి వాష్‌ సైకిల్‌ తరువాత, చెమ్మదనాన్ని నిర్మూలించేందుకు పరిశుభ్రమైన వస్త్రంతో అధిక నీటిని మీరు తప్పకుండా శుభ్ర చేయాలి. చాలా తరచుగా, దుర్వాసనకు చెమ్మదనం ప్రధాన కారణం.

మీ వాషింగ్‌ మెషీన్‌ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోండి, దీనివల్ల ఇది మీ లాండ్రీని జాగ్రత్తగా చూస్తుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది