మీ కుటుంబ పరిమాణం ఆధారంగా సరైన వాషింగ్ మెషీన్‌ను ఎంచుకోండి

వాషింగ్ మెషీన్‌ల విస్తృత శ్రేణి ఫీచర్ మరియు సైజు ఎంపికలతో వస్తాయి. ఈ వ్యాసంలో, మీ కుటుంబానికి వాషింగ్ మెషీన్ యొక్క సరైన పరిమాణాన్ని ఎలా ఎంచుకోవాలో మేము మీకు చెప్తాము.

వ్యాసం నవీకరించబడింది

Choose the Right Washing Machine Based on Your Family Size
ప్రకటన
Surf Excel Matic Liquid

వాషింగ్ మెషీన్‌లు ప్రతి ఇంటిలో అంతర్భాగంగా మారిపోయాయి. మీరు లాండ్రీ చేయడానికి ఇది మీ జీవితాన్ని సులభతరం చేసింది. ఏదేమైనా, నేటి మార్కెట్లో, ఎంచుకోవడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. కాబట్టి, ఆ వైవిధ్యాల సమూహం మిమ్మల్ని కలవరపెట్టకుండా చూసుకోండి. మీ కుటుంబ పరిమాణంకు అనుగుణంగా సరియైన ఎంపిక చేసుకోవడానికి మీకు ఈ సమాచారం సహాయపడుతుంది అలాగే కొనుగోలు గైడ్ గా ఇక్కడ ఉంది.

ప్రారంభిద్దాం.

2-4 సభ్యులకు

మీరు ఇంట్లో 2-4 మంది సభ్యులను కలిగి ఉంటే, మీరు 5.8 కిలోల లోడ్ సామర్థ్యంతో ఉన్న వాషింగ్ మెషీన్ కోసం వెళ్ళవచ్చు. కుటుంబ సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందున, తక్కువ సామర్థ్యం ఉన్న వాషింగ్ మెషీన్ మీకు అవసరమయిన పనిని పూర్తి చేసే విధంగా ఉండాలి. అటువంటి వేరియంట్ల కోసం మార్కెట్లో వివిధ ఫీచర్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

5-7 సభ్యులకు

ప్రకటన

Surf Excel Matic Liquid

మీ కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే, 5-7 మధ్య ఉన్నారు అనుకోండి, అప్పుడు పెద్ద సైజు మెషీన్ కోసం వెళ్లండి. సుమారు 8.5 కిలోల లోడ్ సామర్థ్యం కలిగిన యంత్రం తీసుకుంటే తెలివైన ఎంపిక అవుతుంది. పెద్ద కుటుంబం అయితే శుభ్రం చేయడానికి ఎక్కువ బట్టలు, మరియు సామర్థ్యం ఎంపికలో పెద్దదిగా ఉండాలి, ఎటువంటి సమస్య లేకుండా మీరు ఒకేసారి పెద్ద లోడ్లు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది పనిని సమర్థవంతంగా పూర్తి చేసేటప్పుడు వస్త్రాలను స్వేచ్ఛగా ఉతుక్కోవడానికి అనుమతిస్తుంది.

8-10 సభ్యులకు

మీ కుటుంబంలో 8-10 మంది సభ్యులు ఉంటే, మీరు 8-10 కిలోల లోడ్ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషీన్ ను ఎంచుకోవచ్చు. పెద్ద వాషింగ్ మెషీన్ మీ లోడ్లను త్వరగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది.

ఈ చిట్కాలను ఉపయోగించి, మీరు మీ కుటుంబ పరిమాణ అవసరాలకు తగినట్లుగా వాషింగ్ మెషీన్ను కొనుగోలు చేయవచ్చు. ఇంకా, మీరు మంచి ఫలితాలను కోరుకుంటే, మీరు సర్ఫ్‌ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ లాంటివి ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇవి వాషింగ్ మెషీన్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినవి. ఇది మీ బట్టలపై ఎటువంటి అవశేషాలను వదలకుండా  ఉతకడానికి సహాపడుతుంది. (పొడి చేసేవి లాంటివి).

వ్యాసం మొదట ప్రచురించబడింది