వాషింగ్‌ మెషీన్‌ కొంటున్నారా? మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఇస్తున్నాము

మీరు వాషింగ్‌ మెషీన్‌ కొనాలనుకుంటున్నారా? కొనాలని నిర్ణయించుకునే ముందు మీరు పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

Buying a Washing Machine? Here’s What You Should Know
ప్రకటన
Surf Excel Matic Liquid

నేడు మార్కెట్‌ని పెద్ద ఎత్తున వాషింగ్‌ మెషీన్‌లు ముంచెత్తుతున్నాయి మరియు కాబట్టి కొనుగోలుదారునికి చాయిస్‌లు సులభంగా లభిస్తున్నాయి. కాబట్టి, ఆప్షన్‌లన్నిటినీ నిశిత పరిశీలన చేయడం మరియు రకాన్ని ఎంచుకోవడం మీ అవసరాలకు ఉత్తమంగా సరిపోతుంది. చింతించకండి, కానీ ఇది అనుకున్నంత తికమకగా లేదు.

మీరు కొనాలని నిర్ణయించుకునే ముందు మీరు తప్పకుండా పాటించవలసిన కొన్ని విషయాలను ఇక్కడ ఇస్తున్నాము.

1) సామర్థ్యం

ఇద్దరు వ్యక్తులు గల కుటుంబానికి, 5 కిలోల లోడ్‌ సామర్థ్యం గల వాషింగ్‌ మెషీన్‌ మంచి ఎంపిక అవుతుంది. నలుగురు నుంచి ఏడుగురు వ్యక్తులు గల కుటుంబానికి, 7-8 కిలోల లోడ్‌ సామర్థ్యం గల మెషీన్‌ బాగా పనిచేస్తుంది మరియు పెద్ద ఉమ్మడి కుటుంబానికి, 9 కిలోలకు మించిన లోడ్‌ సామర్థ్యం గల మెషీన్‌ ఉత్తమంగా పనిచేస్తుంది.

2) ఆటోమేటిక్‌ లేదా సెమీ-ఆటోమేటిక్‌

ప్రకటన

Surf Excel Matic Liquid

మీరు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయితే, ఆటోమేటిక్‌ది కొనడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇది త్వరగా మరియు సౌలభ్యంగా పనిచేయనున్నప్పటికీ, ఖరీదైనది. ఒక్క బటన్‌ని నొక్కితే ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషీన్‌ ప్రతి ఒక్కటీ చేస్తుంది. అదే సమయంలో సెమీ ఆటోమేటిక్‌ మెషీన్‌కి మీ తరఫు నుంచి కొద్దిగా మాన్యువల్‌ పని అవసరమవుతుంది. ఉదాహరణకు ఆరబెట్టేందుకు తడి వస్త్రాలను మరొక టబ్‌కి మార్చడం.

3) టాప్‌ లేదా ఫ్రంట్‌ లోడ్‌

టాప్‌ లోడర్‌లు చౌకయినవి మరియు ఉపయోగించడం సులభం, కానీ ఉతకడాన్ని (లాండ్రీని) పూర్తిచేయడానికి చాలా సమయం పడుతుంది మరియు శబ్దం కూడా ఉంటుంది. ఫ్రంట్‌ లోడర్స్‌ పెద్దగా ఉంటాయి, త్వరగా మరియు సౌలభ్యంగా పనిచేస్తాయి, కానీ ఖరీదైనవి.

4) అదనపు విశిష్టతలు

ఆటోమేటిక్‌ డిస్పెన్సర్‌

ఆటోమేటిక్‌ డిస్పెన్సర్‌లు కలిగించే ప్రయోజనం ఏమిటంటే బ్లీచ్‌, ఫ్యాబ్రిక్‌ కండిషనర్‌ లేదా డిటర్జెంట్‌ లాంటి ఉపయోగించే లాండ్రీ ఉత్పాదనను వాషింగ్‌ సైకిల్‌లో నిర్దుష్టమైన సమయంలో అవి విడుదల చేస్తాయి.

అదనపు రిన్స్‌ సైకిల్‌

రెగ్యులర్‌ వాషింగ్‌ మెషీన్‌ వదిలేసే డిటర్జెంట్‌ అవశేషానికి సున్నతంగా ఉండే వ్యక్తులకు ఇది లాభదాయకమైనది. అదనపు సైకిల్‌లో లోడ్‌ని కడుగుతుంది, దాంతో మిగిలిపోయిన అవశేషం శుభ్రం చేయబడుతుంది.

అర్థవంతమైన, అమూల్యమైన కొనుగోలు చేయండి!

వ్యాసం మొదట ప్రచురించబడింది