మీ ఉడెన్ ఫర్నిచర్‌పై చారలు మీకు ఆందోళన కలిగిస్తున్నాయా? ఈ సూచనలను పాటించండి!

మీ ఉడెన్‌ ఫ్లోర్‌ మరియు ఫర్నిచర్‌ నుంచి అవాంఛిత చారలను తొలగించేందుకు కొన్ని తెలివైన మరియు సరళమైన సూచనలు ఇక్కడ ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

Scratches on Your Wooden Furniture Worrying You? Try These Hacks!
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

రస్టిక్‌ ఫినిష్‌ గల ఉడెన్‌ ఫ్లోరింగ్‌ లేదా ఫర్నిచర్‌ ఉండటం ఇంటిని అందంగా అలంకరించే ఐడియా. అయితే, కళంకం లేని ఉడెన్‌ ఫినిష్‌ని నిర్వహించడం ఒక పెద్ద పని కావచ్చు. చింతించకండి! మా వద్ద కొన్ని సులభ పరిష్కారాలు ఉన్నాయి. మీ ఉడెన్‌ ఉపరితలాలను గీసుకుపోయిన చారలు లేకుండా ఉంచేందుకు సరళమైన మరియు ప్రభావవంతమైన డిఐవై హ్యాక్స్ ని ఇక్కడ ఇస్తున్నాము.

మీ ఉడెన్‌ ఫ్లోరింగ్‌ లేదా ఫర్నిచర్‌పై మీకు గీసుకుపోయిన చార కనిపించిన వెంటనే, దానికి చికిత్స చేయండి. చార చిన్నగా ఉన్నప్పుడు చర్య తీసుకోవడం అది పెద్ద సమస్యగా మారకుండా ఇది నిరోధిస్తుంది.

మైనం క్రేయాన్‌ని ఉపయోగించండి

  • ఉడెన్‌ ఫ్లోరింగ్‌ లేదా ఫర్నిచర్‌ యొక్క షేడ్‌ని పోలివుండే క్రేయాన్‌ని తీసుకొని గీసుకుపోయిన చార పోయేంత వరకు గీసుకుపోయిన చారల గుర్తుపై దానిని బాగా రుద్దండి.

  • మీరు గీసుకుపోయిన చారకు పూర్తిగా ఆచ్ఛాదన కల్పిస్తే, అయిదు నిమిషాల సేపు బ్లో- డ్రై చేయండి, ఫర్నిచర్‌పై క్రేయాన్‌ని గట్టిపడనివ్వండి. మీ ఉడెన్‌ ఫ్లోరింగ్‌ లేదా ఫర్నిచర్‌ కొత్త దాని మాదిరిగా నిష్కళంగా కనిపిస్తుంది!

వినిగర్‌ మరియు ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించండి

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner
  • ½ కప్పు ఆలివ్‌ ఆయిల్‌కి ½ కప్పు వినిగర్‌ని మిశ్రమం చేసి మీ సొంత డిఐవై ద్రావణం తయారు చేయండి మరియు దానిని బాగా కుదపండి.

  • కాటన్‌ వస్త్రంతో గీసుకుపోయిన చారల ఉపరితలంపై దీనిని రుద్దండి. దాదాపు 15 నిమిషాల సేపు దీనిని రుద్దండి మరియు అసలు రంగు పునరుద్ధరించబడటం మీకు క్రమేపీ కనిపిస్తుంది.

కాయలను ఉపయోగించండి

  • కొద్ది వాల్‌నట్‌లు గీసుకుపోయిన చారలను నిర్మూలించడానికి సహాయపడతాయనే విషయం మీకు తెలుసా? అవి సహాయపడతాయి! మీ ఉడెన్‌ ఫ్లోరింగ్‌ లేదా ఫర్నిచర్‌ చిన్న గీసుకుపోయిన చారలు మీకు కనిపించినప్పుడల్లా, ఆ చారలపై కొద్దిపాటి షెల్‌డ్‌ వాల్‌నట్‌లను బాగా రుద్దండి. చిన్న చారలను తొలగించేందుకు వాల్‌నట్లలోని ఆయిల్‌ సహాయపడుతుంది.

కాబట్టి మీ ఉడెన్‌ ఫ్లోరింగ్‌ లేదా ఫర్నిచర్‌పై ఈ సారి మీకు గీసుకుపోయిన చారలు కనిపించినప్పుడు, వాటి అందాన్ని పునరుద్ధరించేందుకు ఈ సూచనలు ఉపయోగించండి మరియు వాటిని చూడటానికి మళ్ళీ గొప్పగా చేయండి.

ఇది సులభం మరియు శ్రమలేనిది. దీనిని మీరే స్వయంగా ప్రయత్నించండి!

వ్యాసం మొదట ప్రచురించబడింది