మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీగా ఉన్నారా? సురక్షితంగా ఉండేందుకు ఈ సూచనలు పాటించండి.
తల్లికాబోతున్న మహిళకు మరియు ఆమె కుటుంబానికి గర్భధారణ ఉల్లాసకరమైన సంఘటన అయివుండొచ్చు, కానీ ఈ దశలో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షింపబడివుండటం ముఖ్యం. మీరు లేదా కుటుంబ సభ్యునిలో ఎవరైనా గర్భవతిగా ఉంటే క్రిముల కు విరుద్ధంగా మీరు తీసుకోగల కొన్ని సూచనలు మరియు ముందుజాగ్రత్త చర్యలను ఇక్కడ ఇస్తున్నాము.
వ్యాసం నవీకరించబడింది


మీరు లేదా మీ ఇంట్లో ఎవరైనా గర్భిణీగా ఉంటే, క్రిములు మరియు ఇన్ఫెక్షన్ల గురించి మీరు ఆందోళన చెందుతుంటారు. గర్భధారణలో గుర్తుంచుకోవలసిన కొన్ని సంరక్షణ సూచనలను ఇక్కడ ఇస్తున్నాము.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ఇంట్లోని ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ప్రత్యేకించి కుటుంబ సభ్యురాలు గర్భిణీగా ఉంటే. గర్భిణీ మహిళకు సహాయపడటానికి ముందు మీరు చేతులు శుభ్రంచేసుకోవడం ముఖ్యం. సబ్బు మరియు నీరు లేదా లైఫ్‌బాయ్ నుంచి లభించే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లాంటి దాన్ని ఉపయోగించండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు, మీ నోటికి టిష్యూ లేదా మీ చేతిని అడ్డంగా పెట్టుకోండి (ఆ సమయంలో టిష్యూ లభించకపోతే). టిష్యూని వెంటనే చెత్తబుట్టలే పడేయండి. ఇంకా, సుస్తీ చేసిన లేదా దగ్గుతున్న వ్యక్తి నుంచి భౌతిక దూరం పాటించడం మంచి ఆలోచన.
దుస్తులు మరియు షీట్లు తరచుగా ఉతకండి
దుస్తులు మరియు షీట్ల్లో క్రిములు ఉంటాయి కాబట్టి, అవి పరిశుభ్రంగా ఉన్నాయని నిర్థారించుకునేందుకు మంచి వాష్ సులభ మార్గం.దుస్తులు మరియు బెడ్షీట్లు లేదా కవర్లను రిన్ యాంటీబ్యాక్లాంటి డిటర్జెంట్‌తో క్రమంతప్పకుండా ఉతకడం క్రిములను తొలగించడానికి బాగా సరిపోతుంది.
ప్రకటన

ఉపరితలాలను రోజూ శుభ్రం చేయాలి
మీ ఇంట్లోని ఉపరితలాలు అన్నిటినీ రోజూ క్రిమిసంహారం చేయడం ముఖ్యం. తుమ్మిన తరువాత క్రిములు 3 అడుగుల వరకు ప్రయాణించగలవు మరియు భిన్న వస్తువులపై సెటిల్ కాగలవు. ఇంట్లో ఎవరైనా గర్భిణీగా ఉన్నప్పుడు, వాళ్ళు రక్షించబడేలా చూసేందుకు మీరు తప్పకుండా అదనపు జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి, స్విచ్‌లు, డోర్ హ్యాండిల్స్, టేబుల్స్, టాయిలెట్ సీట్లు, బాత్ ఫిటింగ్స్, ఫోన్లు, కంప్యూటర్లు లాంటి ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలను శుభ్రం చేయడం అత్యావశ్యం.
ఈ ఉపరితలాలను అన్నిటినీ రెగ్యులర్‌గా వాడే గృహ డిటర్జెంట్ మరియు నీటితో శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తరువాత, మెరుగైన పరిశుభ్రత కోసం మీరు వాటిని క్రిమిసంహారం చేయవచ్చు. క్రిమిసంహారం కోసం, మీరు డోమెక్స్ మల్టీ పర్పస్ డిస్ఇన్ఫెక్టంట్ స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇంట్లోని ఐటమ్స్‌ని క్రిమిసంహారం చేసేందుకు ప్రముఖ ఆరోగ్య సంస్థలు సిఫారసు చేసినట్లుగా దీనిలో సోడియం హైడ్రోక్లోరైట్ ఉంది. గదిలో తరచుగా తాకుతుండే వస్తువులపై క్రిములను ఇది సురక్షితంగా చంపుతుంది. ప్యాక్‌పై గల వాడకపు సూచనలు పాటించండి మరియు మొదటగా అనుకూలత కోసం ఎల్లప్పుడూ గుప్త ప్రదేశాలపై పరీక్షించండి మరియు కడగండి.
గర్భిణీ మహిళలను కాపాడేందుకు కొద్దిపాటి ముందుజాగ్రత్తలు ఎంతగానో సహాయపడతాయి. సురక్షితమైన మరియు సంతోషంగా గర్భధారణ సమయంలో ఉండండి
ఆధారాలు:
వ్యాసం మొదట ప్రచురించబడింది