మీ పిల్లల దుస్తులు మృదువుగా మరియు తాజాగా ఉండేందుకు ఈ కొన్ని పదార్ధాల గురించి తెలుసుకోండి!

పిల్లలు, వారి వయసు కారణంగా అనేక దుస్తులను మార్చాల్సి వస్తుంది, ఇందుకు కారణం వాటిని మురికి చేయడంలో వారికంటే నిపుణులు మరెవరూ ఉండరు. ప్రతీసారి వాటిని ధరించేందుకు ముందు అవి తాజాగా మరియు శుభ్రంగా ఉండడం ఎంతో ముఖ్యమైన విషయం. కానీ ఎలా అన్నదే సమస్య?

వ్యాసం నవీకరించబడింది

మీ పిల్లల దుస్తులు మృదువుగా మరియు తాజాగా ఉండేందుకు ఈ కొన్ని పదార్ధాల గురించి తెలుసుకోండి!
ప్రకటన
Comfort core

ప్రతి రోజూ కొత్త బట్టలు కొనడం అసలు ఏ మాత్రం సాధ్యం కాని విషయం. అందుకే, మీరు ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను, దుస్తులను ఉతికేటప్పుడు ఉపయోగించడం ద్వారా, అవి తాజాగా మరియు మృదువుగా ఉండేలా చేయవచ్చు.

  • వెనిగర్ ½ కప్పు వెనిగర్ మరియు వేడి నీటిలో దుస్తులను నానబెట్టండి. మరకలను వెనిగర్ పోగొడుతుంది మరియు చెడు వాసనను అంతం చేయగల శక్తి దానికి ఉంది.

  • హైడ్రోజన్ పెరాక్సైడ్1 భాగం సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ వాష్‌ను 2 భాగాల హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు 1 టేబుల్ స్పూన్ వంట సోడాతో కలిపి మిశ్రమం చేయండి. ఏదైనా మరకపై ఆ మిశ్రమాన్ని రుద్దండి లేదా స్ప్రే చేయండి మరియు వాటిని ఉతికేందుకు ఒక గంట ముందు ఇలా చేసి, 5 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

  • బొరాక్స్ + పిల్లల సబ్బుఉతికే దుస్తులకు ఒక టేబుల్‌స్పూన్ బొరాక్స్ పౌడర్‌ను మరియు కొంత పిల్లల సబ్బును జోడించండి.

పిల్లల దుస్తులను చేతితో ఉతకడమే అత్యంత ఉత్తమమైన పని.

ప్రకటన

Comfort core

వ్యాసం మొదట ప్రచురించబడింది