చీరలపై హెన్నా మరకలను పోగొట్టడం కష్టమైన పనే. కానీ ఇకపై కాదు సుమా! త్వరగా ఈ పని చేయడానికి సులభమైన చిట్కాలు ఇవిగో!

హెన్నాతో వేసే డిజైన్‌లు చేతులపై ఎంతో సుందరంగా ఉంటాయని అందరం ఒప్పుకుంటాం. కానీ అవే మరకలు దుస్తులపై పడితే మాత్రం ఎంతో బాధగా ఉంటుంది.

వ్యాసం నవీకరించబడింది

పెళ్ళి చీర నుంచి గోరింటాకు మరకలను ఎలా తొలగించాలి | క్లీనిపీడియా
ప్రకటన
Comfort core

ఒకవేళ మీ దుస్తులపై హెన్నా కారణంగా మరకలు పడితే, దాని రంగు వెలిసిపోతుందని మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. కేవలం ఈ కింది దశలను అనుసరించండి, అంతే. దీనిని ప్రయత్నించడం, పరీక్షించడం కూడా జరిగింది.

హెన్నా మరక పడిన తర్వాత, ఎంత త్వరగా వీలయితే అంత తేలికగా మరకలను పోగొట్టవచ్చు. అందుకే వీలయినంత త్వరగా మరకలను పోగొట్టేందుకు ప్రయత్నించండి.

దశ 1:

చల్లని నీరు –మరకలను పడిన చోట చల్లని నీటితో తడపండి మరియు పాత్రలు తోమే లిక్విడ్‌తో రెండు వైపులా రుద్దండి.

దశ 2:

ప్రకటన

Comfort core

వెనిగర్ - కొంత వెనిగర్‌ను తీసుకుని మరకలపై వేయండి మరియు వేలితో రుద్దండి. ఆ తర్వాత 2 గంటల పాటు దాన్ని అలాగే వదిలివేయండి.

దశ 3:

హైడ్రోజన్ పెరాక్సైడ్ – కొన్ని చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తీసుకుని, మీ దుస్తులపై మరకలు పడిన ప్రాంతంలో వేయండి. మీ దుస్తులకు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇది వస్త్రాన్ని పాలిపోయేలా చేయగలదు.

దశ 4:

రబ్బింగ్ ఆల్కహాల్ – మీకు ఇంకా మరకలు కనిపించినట్లయితే, కొంత రబ్బింగ్ ఆల్కహాల్‌ను కూడా ఉపయోగించండి.

దశ 5:

గాలిలో ఆరబెట్టడం – దుస్తులను గాలిలో ఆరనివ్వండి, ఆ తరువాత మెషీన్‌లో ఉతకండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది