
వాషింగ్ చిహ్నాలను అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే వాటిలో చాలా ఉన్నాయి. వాషింగ్ మిషనులో నుండి కొత్త డ్రెస్‌ని బయటి తీస్తే, అది విశిష్టంగా కుంచించుకుపోవడాన్ని మీరు అనుభవించి ఉండవచ్చును.
చింతించకండి, వాషింగ్ కేర్ చిహ్నాలను అర్థం చేసుకోవడానికి మా సింపుల్ గైడ్ ను అనుసరించండి.
1) మీ కాటన్లను చేతితో ఉతకాలి
-hand-wash-your-cottons.jpg)
మీ కాటన్ టాప్ లేదా బ్లౌజ్‌పై ఉన్న ఈ కేర్ లేబుల్ గుర్తు ఉంటే, అది చేతితో ఉతుక్కోవాలి అని సూచన.

2) బ్లీచ్‌కు నో చెప్పండి
-say-no-to-bleach.jpg)
మీ కాటన్ టాప్ లేదా బ్లౌజ్‌పై ఈ కేర్ లేబుల్ గుర్తు ఉంటే, మీరు వస్త్రాన్ని ఉతకడానికి బ్లీచ్ ఉపయోగించరాదని దీని అర్థం.
3) ఆరబెట్టేది (డ్రైయర్) వాడండి
-use-a-dryer.jpg)
మీ కాటన్ టాప్ లేదా జాకెట్టుపై ఈ కేర్ లేబుల్ గుర్తు ఉంటే, మీరు మీ వస్త్రాన్ని ఆరబెట్టడానికి డ్రైయర్ ఉపయోగించవచ్చు అని అర్ధం.
4) మీ కాటన్లను డ్రిప్‌డ్రై చేయండి
-drip-dry-your-cottons.jpg)
మీ కాటన్ టాప్ లేదా బ్లౌజ్‌పై ఈ కేర్ లేబుల్‌కు గుర్తు ఉంటే, అది ఉతికిన తర్వాత మీ వస్త్రాన్ని పిండకూడదు అని అర్ధం. మీరు దానిని నేరుగా ఆరబెట్టవచ్చును.
మీరు మీ కాటన్ టాప్స్ మరియు బ్లౌజ్‌లను మెషిన్-వాషింగ్ చేస్తుంటే, మీరు సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్‌ను ఉపయోగించవచ్చు, ఇది ప్రత్యేకంగా వాషింగ్ మెషీన్ల కోసం తయారు చేయబడింది.
ఇలా చేస్తే చాలు! మీరు లాండ్రీ చేసే తదుపరిసారి, తేలికైన పద్ధతిలో చేయడానికి ఈ గైడ్‌ను దగ్గర పెట్టుకోండి.