మీ క్రీడా బూట్లను కమ్మని సువాసనతో ఉంచేందుకు అబ్బురపరిచే చిట్కాలు!

మీరు మీ క్రీడా బూట్లను కమ్మని సువాసనతో ఉంచాలనుకుంటున్నారా? అయితే ఈ అబ్బురపరిచే చిట్కాలు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Amazing Tips to Keep Your Sports Shoes Smelling Great!
ప్రకటన
Comfort core

మీరు బయట పరిగెత్తేవారైతే చెమట, వర్షం మరియు మడ్డి చేసే దాడిని మీ బూట్లు భరిస్తాయి. అయితే వాటిని తాజా సువాసనతో ఉంచేందుకు సహాయపడే అబ్బురపరిచే చిట్కాలు మా వద్ద ఉన్నాయి.

ఇవి ఏమిటో చూద్దాం.

మీరు కాటన్‌ బాల్‌ చిట్కాను మీ జిమ్‌ బ్యాగ్‌కి కూడా ఉపయోగించవచ్చు!

ప్యాబ్రిక్‌  సాఫ్టనర్‌

ఫ్యాబ్రిక్‌ సాఫ్టనర్‌ ½  చిన్న చెంచాని మధ్యస్త  సైజు దూది ఉండలపై పోసి, వాటిని బూట్లలో పెట్టండి. రాత్రంతా వాటిన బూట్లలోనే ఉంచి మరుసటి రోజు ఉదయం ధరించడానికి ముందు బయటకు తీయండి. దీనివల్ల మీ బూట్లు తాజా సువాసనతో ఉంటాయి!

ప్రకటన

Comfort core

అత్యావశ్యక ఆయిల్స్‌

ఒక బౌల్‌లో, ½ కప్పు నీళ్ళు తీసుకొని దానికి మీకు ఇష్టమైన అత్యావశ్యక ఆయిల్‌ లేదా భిన్న ఆయిల్స్‌ మిశ్రమం 7-8 చుక్కలు వేయండి. మీరు పెప్పర్‌మెంట్‌ మరియు టీ ట్రీ అత్యావశ్యక ఆయిల్‌ సమ్మేళనం ఉపయోగించవచ్చు; ఇది బాగా పనిచేస్తుంది! ద్రావణాన్ని పిచికారి బాటిల్‌లో పోసి, బాగా కుదిపేయండి మరియు దీనిని మీ బూట్ల లోపల పిచికారి చేయండి. తేమ కలుగుతుందనే భయంతో మీరు దీనిని నేరుగా మీ బూట్లలో పిచికారి చేయడానికి మీరు భయపడితే, దానిని దూది ఉండలపై  పిచికారి చేసి, బూట్లు లోపల పెట్టండి. మరుసటి రోజు ఉదయం మీరు బూట్లు ధరించబోయే ముందు వాటిని బూట్లలో నుంచి బయటకు తీయండి. మీరు మీ బూట్లు హాయిగా ధరించి బయటకు పోవచ్చు.

బ్లాక్‌ టీ

మీరు బ్లాక్‌ టీని కూడా ఉపయోగించవచ్చనే విషయం మీకు తెలుసా? రెండు టీ బ్యాగ్‌లను 3-4 నిమిషాల సేపు వేడి నీటిలో ఉంచండి. వాటిని బయటకు తీసి చల్లార్చండి. చల్లబడగానే, వీటిని మీ క్రీడా బూట్లలో 30-45 నిమిషాల పాటు పెట్టండి. మీరు వాటిని తీసిన తరువాత, పరిశుభ్రమైన వస్త్రంతో మీ బూట్ల లోపల తేమను తుడవండి.

ఈ చిట్కాలు మీ క్రీడా బూట్లకు తాజాదనం మరియు సువాసనను ఇస్తాయి. నేడే వీటిని ప్రయత్నించండి!

వ్యాసం మొదట ప్రచురించబడింది