వేసవి సమీపిస్తున్న తరుణంలో మీ కాటన్ జాకెట్ ను ఎలా నిల్వ చేయాలి

వేసవి కాలంలో ఉన్నాము గనుక మీ కాటన్ జాకెట్‌ను దాచిపెట్టే సమయం వచ్చేసింది. కానీ దానిని అలా పెట్టడానికి సరైన క్రమం ఉంది, మరియు అది ఎలాగో ఈ వ్యాసంలో మేము మీకు చెప్తాము.

వ్యాసం నవీకరించబడింది

How to Store Your Cotton Jacket Now that Summer’s Here
ప్రకటన
Comfort core

కాటన్ జాకెట్లు శీతాకాలంలో గొప్ప బయటి పొరను తయారు చేస్తాయి. ఇప్పుడు శీతాకాలం అయిపోయింది, వాటిని సరిగ్గా నిల్వ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఈ దశల వారీ మార్గదర్శిని ఎలా చేయాలో వివరిస్తుంది!

ఇక ప్రారంభిద్దాం.

దశ 1: పాకెట్స్ ఖాళీ చేయండి

మీ జాకెట్ యొక్క పాకెట్స్ ఖాళీ చేయడం ద్వారా ప్రారంభించండి. మీరు దేనినీ పారేసుకోలేదని, అన్ని తీసేసారని నిర్ధారించుకోండి. 

దశ 2: జాకెట్ ఉతకాలి

ప్రకటన

Comfort core

మీ జాకెట్టును చల్లటి నీటితో మరియు తేలికపాటి డిటర్జెంట్ తో చేతితో ఉతకాలి. దీని కోసం మీరు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ను ప్రయత్నించవచ్చు. వేడి నీరు వాడవద్దు ఎందుకంటే ఇది నూలును కుంచించుకుపోయేలా చేస్తుంది మరియు పాడుచేస్తుంది.

దశ 3: హ్యాంగర్‌లను ఉపయోగించండి

మీ కాటన్ జాకెట్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత, మీ జాకెట్ యొక్క బటన్లను లేదా జిప్‌ను పెట్టండి మరియు దానిని సరిగ్గా వేలాడదీయండి. తేమ మిగిలి ఉండకుండా చూసుకోండి.

దశ 4: సువాసన జోడించండి

మీ జాకెట్ సువాసనగా ఉంచడానికి, కొన్ని లవంగాలు, దాల్చినచెక్క, సోపు గింజలు, కర్పూరం మాత్రలు, గులాబీ రేకులు మరియు వనిల్లా బీన్స్ కలపండి. వాటిని నూలు వస్త్రంలో ఉంచి గట్టి ముడి కట్టండి. మీరు మీ జాకెట్‌ను ఎక్కడ నిల్వ చేస్తున్నారో దానికి దగ్గరగా మీ అల్మరా మూలలో దీనిని ఉంచండి. ఇది మీ జాకెట్‌ను సువాసనగా ఉంచుతుంది.

ఈ చర్యలు మీ కాటన్ జాకెట్‌ను సురక్షితంగా ఉంచుతాయి మరియు వచ్చే శీతాకాలానికి సిద్ధంగా ఉంచుతాయి !

వ్యాసం మొదట ప్రచురించబడింది