ఇంటి వద్ద మీ ఎంబ్రాయిడర్డ్‌ దుస్తులకు ఇస్త్రీ చేయడానికి స్టెప్‌ బై స్టెప్‌ గైడ్.

సందర్భానికి ఒక రోజు ముందు ఎంబ్రాయిడర్డ్‌ దుస్తులకు ఇస్త్రీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ గైడ్‌ని చదవండి!

వ్యాసం నవీకరించబడింది

A Step-By-Step Guide to Iron Your Embroidered Outfits at Home
ప్రకటన
Comfort core

ఎంబ్రాయిడర్డ్‌ దుస్తుల్లో అత్యధికం శాటిన్‌, లేస్‌, చిఫాన్‌ లాంటి సున్నితమైన మెటీరియల్స్ తో యారు చేయబడతాయి. ఈ విధమైన దుస్తులు రెగ్యులర్‌గా ఇస్త్రీ చేయడానికి అనువైనవి కావు. వీటికి స్మార్ట్‌ గా ఇస్త్రీ చేసే టెక్నిక్‌ అవసరం. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? చింతించకండి, ఇది అనుకున్నంత ట్రికీగా ఉండదు!

ప్రక్రియను సరళీకృతం చేసేందుకు మీకు సహాయపడే స్టెప్‌ బై స్టెప్‌ని ఇక్కడ ఇస్తున్నాము.

స్టెప్‌ 1:

మొదటి స్టెప్‌ స్టీమ్‌ చేయాలి. ఈ దుస్తులను చెక్క హ్యాంగర్‌పై వేలాడ దీసి హాట్‌ షవర్‌ చేసేటప్పుడు దానిని మీ బాత్‌రూమ్‌లో పెట్టండి. షవర్‌లోని స్టీమ్‌ దుస్తులపై బోలెడంత ముడతలను తొలగించడానికి సహాయపడుతుంది.

స్టెప్‌ 2:

ప్రకటన

Comfort core

తరువాత, ఆరబెట్టండి. 4-5 గంటల సేపు డ్రెస్‌ని ఆరబెట్టిన తరువాత, దానిని మీ బాత్‌రూమ్‌ నుంచి బయటకు తీయండి.

తరువాత, ఆరబెట్టండి. 4-5 గంటల సేపు డ్రెస్‌ని ఆరబెట్టిన తరువాత, దానిని మీ బాత్‌రూమ్‌ నుంచి బయటకు తీయండి.

స్టెప్‌ 3:

మీ డ్రెస్‌ని తిరగేసి మీ ఇస్త్రీ బోర్డుపై పరవండి. ఇది మీ డ్రెస్‌ యొక్క ఫ్యాబ్రిక్‌ని నేరుగా ఇస్త్రీ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు, నేరుగా వేడి నుంచి అదనపు రక్షణ పొరను ఏర్పరచేందుకు దానిపై పరిశుభ్రమైన వస్త్రం పరవండి. తక్కువ ఉష్ణోగ్రత సెట్టింగును ఉపయోగించి, మీ డ్రెస్‌కి ఇస్త్రీ చేయండి. అధిక ఉష్ణోగ్రత సెట్టింగును ఉపయోగించి మీ సిల్క్ మరియు శాటిన్‌ వస్త్రాలకు ఇస్త్రీ చేయకూడదని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇవి చాలా సులభంగా కాలిపోతాయి.

స్టెప్‌ 4:

చివరగా దీనిని మడతపెట్టి పరిశుభ్రమైన, బాగా గాలి వెలుతురు వచ్చే ప్రాంతంలో నిల్వ చేయండి.

మీకు ఇష్టమైన దుస్తులతో మీరు ప్రత్యేక జ్ఞాపకాలు మీ మార్గానికి అవరోధం కానివ్వకండి. మీ ఎంబ్రాయిడర్డ్‌ దుస్తులను క్రిస్పీగా చేసేందుకు మా సత్వర మరియు స్మార్ట్‌ గైడ్‌ని ఉపయోగించండి మరియు దానిని ప్రమిద మాదిరిగా వెలగనివ్వండి!

కీలక స్టెప్‌

స్టీమింగ్‌కి ముందు, మరకలు ఏవైనా ఉంటే వదలగొట్టండి. ఒక బౌల్‌లో నీటిని తీసుకొని దానికి 1- చిన్నచెంచా తేలికపాటి డిటర్జెంట్‌ని కలపండి. మరకలపై మెల్లగా ఈ ద్రావకాన్ని మీ చేతివేళ్ళతో వేసి వాటిని శుభ్రం చేయండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది