మురికిగా ఉన్న మీ బాత్రూమ్ ఇబ్బందులకు ఈ కుటుంబ ఉత్పత్తి సరైన సమాధానం

బాత్‌రూమ్‌ని శుభ్రంచేయడంలో మీరు ఇబ్బందులు పడుతున్నారా? చింతించకండి. మీ బాత్‌రూమ్‌లోని వివిధ సమస్యలకు మా వద్ద ఏక పరిష్కారం ఉంది. ఇప్పుడే దీనిని పరీక్షించండి!

వ్యాసం నవీకరించబడింది

This Household Staple is the Answer to Your Dirty Bathroom Woes
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

రోజువారీగా మీ బాత్‌రూమ్‌ విషయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ, మా వద్ద ఒక పరిష్కారం ఉంది - డిస్టిల్డ్‌ వినిగర్‌! అవును, విభిన్న సమస్యలను పరిష్కరించేందుకు వినిగర్‌ని  ఉపయోగించవచ్చు.

మీ బాత్‌రూమ్‌లో అనేక సమస్యలను వినిగర్‌ పరిష్కరించగలదో ఇక్కడ ఇస్తున్నాము!

బాత్‌రూమ్‌ టైల్స్‌ని శుభ్రంచేయడానికి

  • వినిగర్‌ మరియు నీళ్ళు ¼ కప్పు చొప్పున తీసుకొని మిశ్రమం చేయండి. మైక్రోఫైబర్‌ వస్త్రాన్ని ఈ ద్రావకంలో ముంచి మీ బాత్‌రూమ్‌ టైల్స్ ని శుభ్రంగా తుడవండి.

  • మీరు కౌంటర్‌టాప్‌లను మరియు అరలను కూడా తుడవవచ్చు. మీరు వినిగర్‌ని మొదటిసారి ఉపయోగిస్తుంటే దానిని సరళంగా మరియు ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు.

బాత్‌రూమ్‌ వాసనలను పోగొట్టండి

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner
  • మీరు మీ బాత్‌రూమ్‌లో వదలగొట్టలేని దుర్వాసన ఉంటే అన్‌డిస్టిల్డ్‌ వినిగర్‌ గిన్నెను బాత్‌రూమ్ లో రాత్రంతా ఉంచండి. దుర్వాసనలను పోగొట్టడంలో ఇది ప్రభావవంతమైనది.

మీ సొంత బాత్‌రూమ్‌ క్లీనర్‌ని తయారుచేయండి

  • ఈ హ్యాక్‌ని నాన్‌ వ్యాక్స్డ్ బాత్‌రూమ్‌ ఫ్లోరింగ్‌కి మాత్రమే ఉపయోగించాలి. ¼ కప్పు వినిగర్‌  మరియు 1 కప్పు నీటితో ద్రావకం తయారుచేసి మీ బాత్‌రూమ్‌ స్క్రబ్‌ ప్యాడ్‌ని ఉపయోగించి ఫ్లోర్‌ని శుభ్రం చేయండి.

  • మీరు ఫ్లోర్‌లను తుడిచేటప్పుడు దీనిని చేయడం అనువైన సమయం.

తుది మెరుగుల కోసం

  • 1 టేబుల్‌స్పూన్‌ ఉప్పు మరియు 4 టీస్పూన్‌ల వినిగర్‌తో మిశ్రమం చేయండి. కఠినమైన మరకల చుట్టూ ఉన్న మురికిని తొలగించేందుకు పరిశుభ్రమైన వస్త్రం ఉపయోగించండి. పేరుకుపోయిన సబ్బు మలినం మరియు ఫాసెట్స్‌ చుట్టూ గల లైమ్‌ స్కేలును వినిగర్‌తో  రుద్దడం ద్వారా తొలగించవచ్చు!

వినిగర్‌ని ఎప్పుడూ బ్లీచ్‌తో కలపకూడదు. శుభ్రం చేయడానికి దీనిని ఉపయోగించనే కూడదు. ఉపరితలాలను మరియు ఫిక్సర్‌లను శుభ్రంచేసేందుకు అనేక పరిస్థితుల్లో వినిగర్‌ని ఉపయోగించవచ్చు, కానీ దీని లాంటి యాసిడ్‌ని బ్లీచ్‌తో కలపడం వల్ల క్లోరిన్‌ గ్యాస్‌ ఏర్పడుతుంది, ఇది విషపూరితమైనది. అందువల్ల బ్లీచ్‌ని వినిగర్‌కి దూరంగా ఉంచండి!

వినిగర్‌ అనేది సహజమైన క్లీనింగ్‌ సొల్యూషన్‌ అయినప్పటికీ, దీనిని ఉపయోగించేటప్పుడు మీరు రబ్బరు గ్లౌజులు ధరించాలి మరియు గదిలో బాగా గాలి వచ్చేలా చూడాలి, ఎందుకంటే ఇది చాలా ఘాటు వాసన వస్తుంది.

మీ బాత్‌రూమ్‌ని పర్యావరణానికి స్నేహపూర్వకమైన విధానంలో ఈ హ్యాక్స్ ని ఉపయోగించడానికి ప్రయత్నించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది