మీ బాత్‌రూమ్‌ని సువాసనతో ఉంచే ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని ఎలా తయారుచేయాలి!

మీ బాత్‌రూమ్‌ని మంచి సువాసనతో ఉంచడం సులభం. ఆ పని చేసే ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని మీరు ఎలా తయారు చేయవచ్చో మేము మీకు చెబుతాము!

వ్యాసం నవీకరించబడింది

How to Make an Air Freshener So Your Bathroom Smells Great!
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

మేము మీ ఇంట్లోని ప్రతి భాగాన్ని సువాసనతో వచ్చేలా చేయాలనుకుంటున్నాము. మీ బాత్‌రూమ్‌కి తాజా సువాసన ఇచ్చేందుకు మీరు ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని ఎలా తయారు చేయాలో మేము మీకు చెబుతాము. అంతే కాదు, ఇది సులభం. సింపుల్‌గా సులభంగా ఈ క్రింది చర్యలను పాటించండి.

మీ బాత్‌రూమ్‌ని క్రమంతప్పకుండా శుభ్రం చేయడం దుర్వాసన కలిగించే క్రిములను చంపడానికి సహాయపడుతుంది. ఇలా చేసేటప్పుడు, పెర్షియన్‌ పర్పుల్‌, బెల్‌ఫ్లవర్స్‌ లేదా బ్రొవాలియా లాంటి మొక్కలను మీ బాత్‌రూమ్‌లో పెట్టడం వల్ల, అది ఎల్లప్పుడూ సువాసనతో ఉంటుంది.

ఎసెన్షియల్‌  ఆయిల్స్‌ ని ఉపయోగించండి

ఇది సులభ మరియు ఆసక్తికరమైన పద్ధతి. పెద్ద బౌల్‌ తీసుకొని 2 పెద్ద చెంచాల వోడ్కా, 2 పెద్ద చెంచాల హ్యాండ్‌ శానిటైజర్‌ లేదా అసెటోన్‌ తీసుకొని, దానికి 1 కప్పు నీళ్ళు కలపండి. అనంతరం మిశ్రమానికి మీకు ఇష్టమైన 8-10 చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపండి; ఉదా: తాజా సువాసన కలిపేందుకు మీరు పెప్పర్‌మెంట్‌ని ప్రయత్నించవచ్చు. బాగా కలియబెట్టండి మరియు మిశ్రమాన్ని పిచికారి బాటిల్‌లో పోయండి. అంతే! అవసరమైనప్పుడల్లా మీ బాత్‌రూమ్‌లో ఈ మిశ్రమం పిచికారి చేయండి మరియు ప్రతిసారి కొత్త సువాసన పొందడానికి భిన్న ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ సమ్మేళనాలను ప్రయత్నించండి.

నిమ్మ, రోజ్‌మేరీ మరియు వనిల్లా ఉపయోగించండి

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

ఈ పద్ధతికి కొద్ది సులభంగా లభించే ఘటికాంశాలు కావాలి: ఒక మీడియం సైజు నిమ్మ, కొద్ది రెమ్మలు రోజ్‌మేరీ మరియు కొద్దిగా వనిల్లా సారం. బౌల్‌ తీసుకొని 2/3వ వంతు వరకు నీటిని కలపండి. నిమ్మకాయ మొత్తాన్ని ముక్కలు చేసి బౌల్‌లో వేయండి. అనంతరం 1/2 పెద్ద చెంచా వనిల్లా సారంతో పాటు 2-3 రెమ్మలు రోజ్‌మేరీ కలపండి. ఈ బౌల్‌ని మీ బాత్‌రూమ్‌ కౌంటర్‌టాప్‌ మూలలో పెట్టండి. సువాసన మీకు 3-4 రోజులు వస్తుంది.

కాఫీ బీన్స్‌ ఉపయోగించండి

 పద్ధతి సరళమైనది ఎందుకంటే కొన్ని కాఫీ బీన్స్‌ పై మీ చేతులు పెట్టడం మాత్రమే దీనిలో ఉంటుంది. ఒక బౌల్‌ తీసుకొని దానికి చేతినిండుగా కాఫీ బీన్స్‌ కలిపి దానిని మీ బాత్‌రూమ్‌ షెల్ఫ్‌ లో లేదా మూలలో పెట్టండి. ఈ సువాసన మీ బాత్‌రూమ్‌ అంతటా వస్తుంది.

మీ బాత్‌రూమ్‌ని సువాసనతో ఉంచేందుకు ఈ పద్ధతులు ప్రయత్నించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది