మీ ఇంటిలో టాయిలెట్స్ కోసం అత్యంత సహజమైన ఎయిర్ ఫ్రెష్‌నర్స్ సులభంగా తయారు చేసుకోండి.

శుభ్రత మరియు నిర్వహణ సరిగా లేకపోతే, దుర్వాసనకు మీ టాయిలెట్ కేంద్రం అయిపోతుంది.

వ్యాసం నవీకరించబడింది

simple steps to create an all natural air fresheners for your toilets at home
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

మీ టాయిలెట్స్ కోసం అత్యంత సహజమయిన, ఈ తేలికయిన, మీరే స్వయంగా తయారు చేసుకోగల ఎయిర్ ఫ్రెషనర్స్‌ గురించి తెలుసుకోండి.

క్రమం తప్పకుండా టాయిలెట్‌ను శుభ్రం చేసుకోవడం ద్వారా దుర్వాసన రాకుండా అడ్డుకోగలరు.

1) నిమ్మ- రోజ్‌మేరీ మరిగించిన పాత్ర

ఒక పాత్రలో 2/3 వంతు భాగం నీటిని తీసుకోండి. 1 కోసిన నిమ్మకాయ, కొన్ని రోజ్‌మేరీ కొమ్మలు మరియు ½ టేబుల్ స్పూన్ వెనీలాను జత చేయండి. ఈ మిశ్రమాన్ని రోజు మొత్తం ఉంచండి. 3 రోజులకు ఒకసారి చొప్పున ఈ పాత్రను మారుస్తూ ఉండండి.

2) సుగంధాన్ని ఇచ్చే చెక్క బ్లాక్‌లు

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

ఒక కంటైనర్‌లో 2 కప్పుల సువాసన ఆయిల్‌ను పోయండి మరియు దానిలో ఒక చెక్క బ్లాక్‌ను ఉంచండి. ఒక రాత్రి అంతా దానిని అలాగే ఉంచడం ద్వారా, నూనెను చెక్క పీల్చుకుంటుంది. టాయిలెట్‌కు వెలుతురు వచ్చే ప్రదేశంలో ఈ చెక్క బ్లాక్‌ను ఉంచండి.

3) అవసరమైన నూనెలు

ఒక కంటైనర్‌ను తీసుకుని ¾ వంతు కప్పు నీటిని పోయండి. 2 టేబుల్ స్పూన్‌ల వోడ్కా మరియు రబ్బింగ్ ఆల్కహాల్‌ను అందులో వేయండి. ఇప్పుడు, అందులో 8 చుక్కల పుదీనా ఎస్సెన్షియల్ ఆయిల్‌ను వేసి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో వేయండి. దీనిని టాయిలెట్ లోపల స్ప్రే చేయండి. వారానికి ఒకసారి విభిన్న నూనెలను మార్చడం ద్వారా, మీరు భిన్నమైన పరిమళాలను పొందవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది