మీరు రోజువారీగా ఉపయోగించే పదార్ధాలతో డిఐవై టాయిలెట్ క్లీనర్‌ను మీరే తయారు చేసుకోండి!

టాయిలెట్‌ను క్లీన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టడమే కాదు, చాలా శ్రమ అవసరం అవుతుంది. అయితే ఫలితాలు ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉంటాయనే గ్యారంటీ లేదు.

వ్యాసం నవీకరించబడింది

DIY toilet floor cleaner using your day-to-day ingredients
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

అదృష్టం కొద్దీ, మేము దీనికి కూడా ఓ పరిష్కారాన్ని అందించగలుగుతున్నాం. ఇందుకోసం ఇంటిలో ఉపయోగించే కొన్ని పదార్ధాలు మీకు అవసరం అవుతాయి. ఇది వాస్తవంలా అనిపించకపోవచ్చు కానీ, ఇది నిజమే.

గచ్చులు తుడవడానికి ఉపయోగించే సిఫ్ (Cif) అద్భుతంగా పని చేస్తుంది.

కావలసిన పదార్ధాలు

 • 2 కప్పుల వెనిగర్

 • 2 కప్పుల నీరు

 • 1 నిమ్మకాయ

 • 1 స్పూన్ వంట సోడా

 • ఒక స్నానపు సబ్బు

 • 1 స్ప్రే బాటిల్

తయారీ విధానం

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner
 • స్ప్రే బాటిల్‌లో వెనిగర్ మరియు నీటిని కలపండి. ఇంకా దానికి వంట సోడాను జత చేయండి.

 • వంట సోడా కరిగిపోయేవరకూ దానిని షేక్ చేయండి.

 • నిమ్మకాయ మొత్తాన్ని దానిలోకి పిండండి. లేదా ఏదైనా పరిమళం అందించే నూనెను కొన్ని చుక్కలు వేయండి.

 • స్నానపు సబ్బులో నాలుగవ వంతు భాగాన్ని సన్నని చీలికలుగా చేసి అందులో వేయండి.

 • దాని మూతను తిరిగి పెట్టేసిన తరువాత, ఉపయోగించేందుకు ముందు మళ్లీ షేక్ చేయండి.

 • ఫ్లోర్ మొత్తంపై ఆ మిశ్రమాన్ని స్ప్రే చేయండి మరియు గచ్చును తుడవండి.

 • అద్భుతం కదా, మీ టాయిలెట్ ఫ్లోర్ ఇప్పుడు మెరిసిపోతూ ఉంటుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది